Thursday, September 19, 2024
Homeపాలిటిక్స్BRS MP candidates: బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థులు వీరే

BRS MP candidates: బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థులు వీరే

లోక్సభ ఎన్నికల్లో గులాబీ దండు ఇదే

ఇప్పటి వరకు తొమ్మిది పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు.

- Advertisement -

1)ఖమ్మం -నామా నాగేశ్వర్ రావు
2) మహబూబాబాద్ -(ఎస్ .టి ) మాలోత్ కవిత
3) కరీంనగర్ -బోయినిపల్లి వినోద్ కుమార్
4 )పెద్దపల్లి (ఎస్ .సి ) -కొప్పుల ఈశ్వర్
5 )మహబూబ్ నగర్ -మన్నె శ్రీనివాస్ రెడ్డి
6)చేవెళ్ల -కాసాని జ్ఞానేశ్వర్
7)వరంగల్ (ఎస్ .సి )-డాక్టర్ కడియం కావ్య
8 )జహీరా బాద్ -గాలి అనిల్ కుమార్ .
9) నిజామాబాద్ – బాజిరెడ్డి గోవర్ధన్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News