Tuesday, September 17, 2024
Homeపాలిటిక్స్BRS MP candidates total list: లోక్ సభ బరిలో 16 మంది బీఆర్ఎస్...

BRS MP candidates total list: లోక్ సభ బరిలో 16 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు వీరే

పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ క్యాండిడేట్స్

పార్లమెంటు నియోజక వర్గ ఎన్నికల్లో ఇప్పటి వరకు 16 స్థానాల్లో అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు.

- Advertisement -

1)ఖమ్మం – నామా నాగేశ్వర్ రావు
2) మహబూబాబాద్ (ఎస్టీ )మాలోత్ కవిత
3) కరీంనగర్ – బోయినిపల్లి వినోద్ కుమార్
4 )పెద్దపల్లి(ఎస్ .సి ) -కొప్పుల ఈశ్వర్
5 )మహబూబ్ నగర్ -మన్నె శ్రీనివాస్ రెడ్డి
6)చేవెళ్ల -కాసాని జ్ఞానేశ్వర్
7)వరంగల్ (ఎస్ .సి )-డాక్టర్ కడియం కావ్య
8 )నిజామాబాద్ -బాజి రెడ్డి గోవర్ధన్
9 )జహీరాబాద్ -గాలి అనిల్ కుమార్
10 ) ఆదిలాబాద్(ఎస్టీ ) -ఆత్రం సక్కు
11 )మల్కాజ్ గిరి -రాగిడి లక్ష్మా రెడ్డి
12)మెదక్ -పి .వెంకట్రామి రెడ్డి
13 )నాగర్ కర్నూల్ (ఎస్సీ )-ఆర్ .ఎస్ .ప్రవీణ్ కుమార్ .
14) సికింద్రాబాద్ – తీగుళ్ల పద్మారావు గౌడ్

15) భువనగిరి – క్యామ మల్లేశ్ (బీసీ)
16) నల్గొండ – కంచర్ల కృష్ణారెడ్డి (ఓసీ)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News