Wednesday, September 11, 2024
Homeపాలిటిక్స్BRS MPs meeting with lawyers: ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ ప్రముఖులతో కలిసి న్యాయ...

BRS MPs meeting with lawyers: ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ ప్రముఖులతో కలిసి న్యాయ కోవిదులతో భేటీ

రాజ్యసభలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర పార్టీ ప్రముఖులతో కలిసి ఢిల్లీలో న్యాయ కోవిదులతో సమావేశమయ్యారు.

- Advertisement -

ఎంపీ రవిచంద్ర పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కే.టీ.రామారావు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు తన్నీరు హరీష్ రావు, గంగుల కమలాకర్, గుంటకండ్ల జగదీష్ రెడ్డి, దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డిలతో కలిసి ఢిల్లీలో సోమవారం అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఎన్నికల గుర్తుతో గెల్చి వేరే పార్టీలోకి ఫిరాయించిన శాసనసభ్యులపై అనర్హత వేటు వేసే అవకాశాలపై రాజ్యాంగ నిపుణులు,న్యాయ కోవిదులతో చర్చించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News