రైతుబంధు అనుమతి ఉపసంహరణ నేపథ్యంలో తెలంగాణా ఎన్నికల నిర్వహణ అధికారి వికాస్ రాజాను కలిసిన బీఆర్ఎస్ ప్రతినిధి బృందం. బీఆర్ఎస్ ప్రతినిధి బృందంలో పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవ రావు, బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇంఛార్జి సోమ భరత్, లెజిస్లేటివ్ పార్టీ సెక్రటరీ రమేష్ రెడ్డి తదితరులు.
- Advertisement -