Sunday, July 7, 2024
Homeపాలిటిక్స్Chandrababu got bail: చంద్రబాబుకి బెయిల్

Chandrababu got bail: చంద్రబాబుకి బెయిల్

4 వారాలపాటు మధ్యంతర బెయిల్

చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేతకు ఎట్టకేలకు మధ్యంతర బెయిల్ లభించటంతో తెలుగుదేశం పార్టీలో ఆనందోత్సాహాలు నెలకున్నాయి.  లక్ష రూపాయల పూచీతోపాటు, ఇద్దరు షూరిటీలతో ఈ బెయిల్ వచ్చింది. నాలుగు వారాలపాటు చంద్రబాబుకు బెయిల్ ఇస్తున్నట్టు, ఆరోగ్య కారణాలతోనే ఈ బెయిల్ మంజూరు చేస్తున్నట్టు కోర్టు పేర్కొంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News