Tuesday, February 11, 2025
Homeపాలిటిక్స్Dhone: డోన్ నియోజకవర్గం పసుపు మయం

Dhone: డోన్ నియోజకవర్గం పసుపు మయం

30 ఏళ్ల రాజకీయానికి తెర

అసెంబ్లీ సాధారణ ఎన్నికలు 2024 డోన్ నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వైసీపీ అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ పై 6049 ఓట్ల మెజారిటీతో గెలపొందారు. డోన్ ఎమ్మెల్యేగా ఆర్వో మహేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా డిక్లరేషన్ ఫామ్ అందుకున్నారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి.

- Advertisement -

డోన్ నియోజకవర్గం అంతా పసుపు మాయమైంది, తెలుగు తమ్ముళ్లంతా బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. డోన్ టిడిపి కార్యాలయంలో కోట్ల సుజాతమ్మకు టిడిపి నాయకులు కార్యకర్తలు అభినందనలు తెలియజేశారు. కోట్ల కుటుంబం డోన్ నియోజకవర్గం ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News