ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం చేరుకున్నారు బిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్. సీఎం ప్రయాణించే ప్రగతిపథం వాహనాన్ని ఎన్నికల కమిషన్ అధికారులు తనిఖీ చేసారు.

ప్రగతి రథం వాహనం చెకింగ్