Thursday, September 19, 2024
Homeపాలిటిక్స్Thummala: మార్పుకు నాంది ఖమ్మం కావాలి

Thummala: మార్పుకు నాంది ఖమ్మం కావాలి

ఏ పార్టీలో ఉన్నా పార్టీ అభివృద్ధికి పనిచేశాం

భారత భవిష్యత్ కు నాంది ఈ తెలంగాణ ఎన్నికలు ప్రజలు ధర్మంగా వైపు నిలబడాల్సిన ఆవశ్యకత ఉందన్నారు తుమ్మల. మార్పుకి నాంది ఖమ్మం కావాలని, ఏ పార్టీలో ఉన్నా పార్టీ కీర్తి ప్రతిష్టాలకోసం పార్టీ అభ్యున్నతికి పాల్పాడే వాళ్ళం తామేనన్నారు ఆయన.

- Advertisement -

కాంగ్రెస్ పార్టీకి ప్రజల అండ ఉందని.. మీకు డబ్బు అండ ఉందని పొంగులేటి శీనన్న అన్నారు. ప్రజల చందాతో ఎన్నిక చేయాలనీ చూస్తుంది కాంగ్రెస్ పార్టీ అన్న పొంగులేటి… మీరు బిర్యాని పెట్టినా మేము చెట్నీ పెట్టినా మా బువ్వను సంతోషంగా తినడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. 17 నా పినపాక నియోజకవర్గంలోని మణుగూరు లో రాహుల్ గాంధీ సభ ఉంటుంది దానిని విజయవంతం చేయాలని కోరుతున్నామన్నారు తుమ్మల, పొంగులేటి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News