Tuesday, February 18, 2025
Homeపాలిటిక్స్Harish Rao post: మిలియన్ మార్చ్-హరీష్ పోస్ట్

Harish Rao post: మిలియన్ మార్చ్-హరీష్ పోస్ట్

నాటి ఉద్యమ స్ఫూర్తికి వందనం

మిలియన్ మార్చ్ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ పోస్ట్ :

- Advertisement -

స్వరాష్ట్ర సాధన కోసం ఉవ్వెత్తున ఎగసిన తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో మిలియన్ మార్చ్ కీలక ఘట్టం. ప్రపంచ ప్రజా ఉద్యమాల సరసన తెలంగాణ ఉద్యమాన్ని నిలిపిన ప్రజా విప్లవం.

నిర్బందాలు..అరెస్ట్ లు..దిగ్బందాలను ఎదుర్కొంటూ జల మార్గం గుండా పడవలో వచ్చి మిలియన్ మార్చ్ లో పాల్గొన్న సందర్భం నేటికీ 13 ఏళ్ల అయినా ఇంకా కళ్ళముందు కదలాడుతూనే ఉంది.

స్వరాష్ట్ర సాధన కోసం ఆ నాడు తెలంగాణ ప్రజలు చూపిన తెగువకు, పోరాటానికి, ఉద్యమ స్ఫూర్తికి వందనం.

జై తెలంగాణ
అమరులకు జోహార్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News