Saturday, October 5, 2024
Homeపాలిటిక్స్Hyd: కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో భేటీ

Hyd: కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో భేటీ

పలువురు కీలక నేతలతో భేటీ

కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే,పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ సభ్యులు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెనర్, భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎల్పీ నాయకులు బట్టి విక్రమార్క, ఇతర కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్న టిపిసిసి సభ్యులు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News