Thursday, April 3, 2025
Homeపాలిటిక్స్Hyderabad district Congress meeting: జి.హెచ్.ఎం.సి. ఎలక్షన్స్ పై కాంగ్రెస్ పార్టీ కీలక భేటీ

Hyderabad district Congress meeting: జి.హెచ్.ఎం.సి. ఎలక్షన్స్ పై కాంగ్రెస్ పార్టీ కీలక భేటీ

గాంధీభవన్ లో మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన..

గాంధీభవన్ లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం..

- Advertisement -

పాల్గొన్న ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ ముంన్షి, కార్యదర్శులు విష్ణునాథ్, విశ్వనాథం, హైదరాబాద్ జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి, సమీరుల్లా, పోటీ చేసిన అభ్యర్థులు, కార్పొరేషన్ చైర్మన్ లు, టీపీసీసీ ఆఫీస్ బేరర్లు, సీనియర్ నాయకులు…

రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అనుసరించాల్సిన విషయాలు, ప్రభుత్వం గత నెలలుగా చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రచారం, పార్టీ పటిష్టత తదితర అంశాలు…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News