Friday, April 11, 2025
Homeపాలిటిక్స్Its not TS it is TG: TS కాదు TGనే-రేవంత్ ట్వీట్

Its not TS it is TG: TS కాదు TGనే-రేవంత్ ట్వీట్

రేవంత్ సెన్సేషనల్ ట్వీట్

ఒక జాతి అస్థిత్వానికి చిరునామా ఆ జాతి భాష, సాంస్కృతిక వారసత్వమే.

- Advertisement -

ఆ వారసత్వాన్ని సమున్నతంగా నిలబెట్టాలన్న సదుద్దేశంతో…

‘జయ జయహే తెలంగాణ….’ గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా…

సగటు తెలంగాణ ఆడబిడ్డ రూపురేఖలే తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రతిరూపంగా…

రాచరికపోకడలు లేని చిహ్నమే రాష్ట్ర అధికారిక చిహ్నంగా…

వాహన రిజిస్ట్రేషన్లలో TS బదులు ఉద్యమ సమయంలో ప్రజలు నినదించిన TG అక్షరాలు…

ఉండాలన్నది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష.

ఆ ఆకాంక్షలను నెరవేరుస్తూ రాష్ట్ర కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం.

ఇది సీఎం రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్, ఇప్పుడు ఇది సెన్సేషనల్ గా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News