Saturday, November 15, 2025
Homeపాలిటిక్స్Jagan Delhi Tour: రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్ ఢిల్లీ పర్యటన

Jagan Delhi Tour: రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్ ఢిల్లీ పర్యటన

ప్రధాని మోడీతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన కీలక విషయాలు చర్చకు వచ్చాయి. సుమారు గంటసేపు ఈ భేటీ జరగ్గా, పెండింగ్ బకాయిలు, ఏపీకి నిధులు, పోలవరం వంటి అంశాలను మోడీ వద్ద జగన్ ప్రస్తావించారు. పర్యటనలో భాగంగా కేంద్ర అటవీశాఖా మంత్రి భూపేంద్ర యాదవ్ తోనూ జగన్ భేటీ అయ్యారు. ఇర్రిగేషన్ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఇవ్వాల్సిందిగా జగన్ ఈసందర్భంగా విజ్ఞప్తి చేసినట్టు సమాచారం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad