Friday, April 11, 2025
Homeపాలిటిక్స్Jagan met public in camp office: జగన్ ను కలిసేందుకు పోటెత్తిన ప్రజలు

Jagan met public in camp office: జగన్ ను కలిసేందుకు పోటెత్తిన ప్రజలు

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌…తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌లో కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. అందరినీ పేరుపేరునా పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడవద్దు, పార్టీ అండగా ఉంటుందని, అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని వివరించారు. రానున్న కాలంలో ప్రతీ కార్యకర్తకు తనతో పాటు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తోడుగా ఉంటుందని వైఎస్‌ జగన్‌ భరోసానిచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News