Thursday, April 10, 2025
Homeపాలిటిక్స్Jagan sensational tweet: రాయి విసిరి నా గెలుపు ఆపలేరు

Jagan sensational tweet: రాయి విసిరి నా గెలుపు ఆపలేరు

దాడి అంటేనే మేం గెలుస్తున్నట్టు

మీ బిడ్డ జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో పెత్తందారుల ఓటమిని, పేదల ప్రభుత్వం గెలుపుని ఆపలేరు. ఇలాంటి దాడులతో నా సంకల్పం చెక్కుచెదరదు. వాళ్లు ఈ స్థాయికి దిగజారారంటే విజయానికి మనం అత్యంత చేరువుగా… వాళ్లు చాలా దూరంగా ఉన్నారని అర్థం.

- Advertisement -

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News