Sunday, October 6, 2024
Homeపాలిటిక్స్Kadiyam into Cong: కాంగ్రెస్ లోకి కడియం, ఆయన కుమార్తె

Kadiyam into Cong: కాంగ్రెస్ లోకి కడియం, ఆయన కుమార్తె

కడియం ఇంట్లో కాంగ్రెస్ బృందం

కడియం శ్రీహరి ఇంట్లో కాంగ్రెస్ నేతల బృందం కీలక భేటీ నిర్వహించింది. కాంగ్రెస్ నేతలు కడియం శ్రీహరితో భేటీ అయ్యేందుకు మినిస్టర్స్ క్వార్టర్స్ కు స్వయంగా వెళ్లారు. ఏఐసీసీ ఇంచార్జ్ దీపా దాస్ మున్శి, రోహిత్ చౌదరీ, విష్ణునాథ్, మల్లు రవి, సంపత్ కుమార్, రోహిన్ రెడ్డి.. తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. కాగా బీఆర్ఎస్ కు గుడ్ బై కొట్టి కడియం, ఆయన కుమార్తె కాంగ్రెస్ లోకి అతి త్వరలో చేరనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News