గజ్వేల్ ఎమ్మెల్యేగా స్పీకర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ స్పీకర్ ఛాంబర్ లో ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ స్పీకర్ సమక్షంలో గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు కలుసుకున్నారు.











