Friday, April 4, 2025
Homeపాలిటిక్స్KCR with fever: సీఎం కేసీఆర్ కు ఫీవర్

KCR with fever: సీఎం కేసీఆర్ కు ఫీవర్

జ్వరం నుంచి కోలుకుంటున్న సీఎం

ముఖ్యమంత్రి కేసీఆర్ జ్వరంతో బాధపడుతున్నారని ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్న కేసీఆర్ అతి త్వరలో తేరుకుంటారని కేటీఆర్ పేర్కొన్నారు. వారం రోజులుగా దగ్గు, జలుబు, వైరల్ ఫీవర్ తో సీఎం బాధపడుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News