Saturday, October 12, 2024
Homeపాలిటిక్స్KTR fire on officials: కావాలనే శుక్రవారం వచ్చారంటూ కేటీఆర్ మండిపాటు

KTR fire on officials: కావాలనే శుక్రవారం వచ్చారంటూ కేటీఆర్ మండిపాటు

ట్రాన్సిట్ వారెంట్ లేకుండా అరెస్టా?

ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను ప్రశ్నించిన కేటీఆర్

- Advertisement -

అరెస్టు చేయమంటూ సుప్రీంకోర్టుకు మాట ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా అరెస్టు చేస్తారన్న కేటీఆర్

సుప్రీంకోర్టులో చెప్పిన మాటను తప్పుతున్న మీ అధికారులు కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించిన కేటీఆర్

కావాలని శుక్రవారం వచ్చారన్న కేటీఆర్

సోదాలు ముగిసిన తర్వాత కూడా ఇంట్లోకి రావద్దు అంటూ హుకుం జారీ చేస్తున్న ఐడి అధికారుల పైన మండిపడ్డ కేటీఆర్

ఎమ్మెల్సీ కవిత ఇంటిపై ఈడీ దాడులకు నిరసనగా బీఆర్‌ఎస్‌ శ్రేణులు నిరసనకు దిగాయి. భారత జాగృతి, బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో కవిత ఇంటి దగ్గరకు చేరుకుని నిరసనలో పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News