Thursday, September 19, 2024
Homeపాలిటిక్స్KTR got B form: సిరిసిల్ల అభ్యర్థిగా కేటీఆర్ కు బీ ఫామ్

KTR got B form: సిరిసిల్ల అభ్యర్థిగా కేటీఆర్ కు బీ ఫామ్

సిరిసిల్ల బరిలోకి కేటీఆర్

తన తాత – నాయనమ్మ (రాఘవ రావు – వెంకటమ్మ) గార్ల దివ్య ఆశీస్సులతో ఎన్నికల కదన రంగంలోకి కేటీఆర్ దిగుతున్నారు.

- Advertisement -

ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ చేతుల మీదుగా సిరిసిల్ల అసెంబ్లీ అభ్యర్థిగా భీ- ఫామ్ అందుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News