Sunday, November 16, 2025
Homeపాలిటిక్స్KTR tweet: ఖమ్మంలో పరిస్థితి దారుణంగా ఉంది-కేటీఆర్ ట్వీట్

KTR tweet: ఖమ్మంలో పరిస్థితి దారుణంగా ఉంది-కేటీఆర్ ట్వీట్

రాష్ట్రవ్యాప్తంగా వరదల పరిస్థితిని అదుపు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.

- Advertisement -

ఖమ్మంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా సరే ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేని పరిస్థితి.

ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో విసిగిపోయిన ప్రజలు ఖమ్మంలోని త్రీ టౌన్ ప్రాంతంలో వీధుల్లో నిరసనకు దిగారు. కనీస సాయం కోసం వరదల సమయంలో ప్రజలు ఇలా ఆందోళన చేయడం అంటే ప్రభుత్వం ఎంత ఉదాసీన వైఖరితో ఉందో అర్థం చేసుకోవచ్చు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad