మంచిర్యాల చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రేమసాగర్ రావు, గడ్డం వినోద్, గడ్డం వివేక్, ఎడ్మ బొజ్జు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సోమవారం ఒకే రోజున మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు
