Sunday, October 6, 2024
Homeపాలిటిక్స్MLA Satish campaign: అక్కన్నపేటలో ఎమ్మెల్యే సతీష్ ప్రచారం

MLA Satish campaign: అక్కన్నపేటలో ఎమ్మెల్యే సతీష్ ప్రచారం

సతీష్ కు బ్రహ్మరథం పడుతున్న నియోజకవర్గ ప్రజలు

గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణంలో ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా అన్నమాట ప్రకారం పూర్తి చేశా.. ఎన్నికల తర్వాత ప్రారంభిస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. ప్రచారంలో సతీష్ కు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు ప్రజలు.

- Advertisement -

హుస్నాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ గండిపల్లి, పంచరాయితండా, అమ్మతండా, డాక్యా తండా, సరిరాం (శ్రీరామ్) తండా, రామవరం, బంగారులొద్ది తండా, చౌటకుంటతండా, కుందన్ వానిపల్లి, మైసమ్మవాగు తండా, మబ్బుకుంట తండా, బొడిగెపల్లి, గౌరవెల్లి, కెప్టెన్ కాలనీ, జనగాం గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అడుగడుగునా పల్లె, పల్లెలో ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జడ్పిటిసి వివిధ గ్రామాలసర్పంచులు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News