Sunday, July 7, 2024
Homeపాలిటిక్స్MLA Vivekananda: కాళేశ్వరం ముంపు ప్రాంతాలను కాపాడండి

MLA Vivekananda: కాళేశ్వరం ముంపు ప్రాంతాలను కాపాడండి

చెన్నూరు ముంపు ప్రాంతాల్లో భారీ నష్టం

సచివాలయంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ.ఎన్. సి మురళీధర్, ఇంజనీరింగ్ అధికారులను కలిసి తన నియోజక వర్గంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ముంపునకు గురవుతున్న ప్రాంతాలలో ఆర్ అండ్ ఆర్ పనులు చేపట్టాలని కోరారు చెన్నూరు ఎమ్మెల్యే వివేకానంద.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News