Wednesday, October 30, 2024
Homeపాలిటిక్స్No Cab expansion in Telangana: ఇప్పట్లో క్యాబినెట్ విస్తరణ లేనట్టే, ఇంకా తేలని...

No Cab expansion in Telangana: ఇప్పట్లో క్యాబినెట్ విస్తరణ లేనట్టే, ఇంకా తేలని పీసీసీ

చేరికలతో బిజీగా కాంగ్రెస్

ఇంకా తేలని పీసీసీ, మరో వారం రోజుల వరకు వాయిదా వేసిన ఏఐసీసీ. ఇప్పట్లో క్యాబినెట్ విస్తరణ లేనట్టే. దీంతో ఢిల్లీలో మకాం పెట్టిన రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా ఈరోజు హైదరాబాద్ కి తిరుగు ప్రయాణమయ్యారు.

- Advertisement -

ఓవైపు మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరనుండగా వారిలో కొందరు మంత్రి పదవి కావాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఓవైపు సీనియర్లు మరోవైపు హెలిక్యాప్టర్ నేతలతో రాష్ట్ర కాంగ్రెస్ లో గజిబిజి నెలకొంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News