రామడుగు మండల ఎంపీపీ కలిగేటి కవిత లక్ష్మణ్ పై మంగళవారం రామడుగు మండల ఎంపీటీసీలు జవ్వాజి హరీష్, వంచ మహేందర్ రెడ్డి, తొర్రీ కొండ అనిల్, మడ్డి శ్యామ్ సుందర్ గౌడ్, మోడీ రవీందర్, గుర్రం దేవిక, కనకం జయ, కొత్త పద్మ, బొమ్మరవెని తిరుమల, పురేళ్ల గోపాల్, కరీంనగర్ ఆర్డిఓ మహేశ్వర్ కు జవ్వాజి హరీష్ కు మద్దతుగా ఎంపీపీ కలిగేటి కవితకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ఆర్డీవోకు పదిమంది ఎంపీటీసీలు అందించారు.
