Saturday, June 29, 2024
Homeపాలిటిక్స్Padi Kaushik fire on minister Ponnam : మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవేశం...

Padi Kaushik fire on minister Ponnam : మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవేశం స్టార్

మంత్రి పొన్నం ప్రభాకర్ పై విరుచుకుపడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫ్లై యాష్ కుంభకోణంలో మంత్రి 100 కోట్ల స్కామ్ చేయలేదా అని నిలదీశారు. మంత్రి పొన్నం ఓ ఆవేశం స్టార్ అని కామెంట్ చేసిన కౌశిక్..మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం పేరు చెప్పి కోట్ల రూపాయల టికెట్ స్కాం చేయలేదా ? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇవన్నీ చేయలేదని శ్రీ వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసే దమ్ము పొన్నంకు ఉందా అని ప్రశ్నించారు. ఆ దమ్ము లేకనే గుడికి రాలేదని భగ్గుమన్నారు కౌశిక్.

- Advertisement -

“ప్రభాకర్ అక్రమంగా డబ్బు తింటూ ఎందుకు వస్తాడు ప్రమాణానికి రాడు ఈ రోజు అక్రమంగా డబ్బులు దోచుకుంటూ తెలంగాణ ప్రజల పైసలు ఆంబోతులా తింటున్నావ్” అని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిప్పులు చెరిగారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News