పాలేరు నియోజక వర్గంలోని పాలేరు గ్రామం నుంచే తన ప్రచారాన్ని మొదలెట్టిన పొంగులేటి
దసరా రోజు సెంటిమెంట్ గా భావించి పాలేరు, కూసుమంచి గ్రామాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు. పొంగులేటి రోడ్ షోతో ప్రజలకు అభివాదం చేస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్న పొంగులేటి పాలేరు అభ్యర్థిగా గెలిపించాలని ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తూ ముందుకు సాగుతున్నారు శ్రీనివాస రెడ్డి.
Paleru: పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం షురూ
దసరానాడు ప్రచారం షురూ చేసిన శీనన్న
సంబంధిత వార్తలు | RELATED ARTICLES