Sunday, October 6, 2024
Homeపాలిటిక్స్Prakash Raj @ KCR: కేసీఆర్ కు ప్రకాశ్ రాజ్ పరామర్శ

Prakash Raj @ KCR: కేసీఆర్ కు ప్రకాశ్ రాజ్ పరామర్శ

కేసీఆర్ వద్దకు ప్రకాష్ రాజ్

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని పరామర్శించేందుకు ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ యశోద దవాఖానా వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. కోలుకుంటున్న విషయం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ఉన్నారు.

- Advertisement -

అదే సందర్భంలో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి మోత్కుపల్లి., చల్మడ లక్ష్మి నరసింహారావు తదితరులు కూడా కేసీఆర్ ఆరోగ్యపరిస్థితి గురించి తెలుసుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News