Thursday, April 3, 2025
Homeపాలిటిక్స్Praveen Kumar and Venktrami Reddy BRS MP candidates: బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులుగా...

Praveen Kumar and Venktrami Reddy BRS MP candidates: బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులుగా ప్రవీణ్ కుమార్, వెంకట్రామి రెడ్డి

మాజీ ఐఏఎస్, మాజీ ఐపీఎస్..

బిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే మరో ఇద్దరు పార్లమెంటు అభ్యర్థులను అధినేత కేసీఆర్ ప్రకటించారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి బిఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ను.. మెదక్ పార్లమెంటు స్థానం నుంచి ఎంఎల్సీ మాజీ ఐఏఎస్ అధికారి పి వెంకట్రాం రెడ్డిని..బిఆర్ఎస్ అభ్యర్థులుగా అధినేత కేసీఆర్ ప్రకటించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News