Monday, March 31, 2025
Homeపాలిటిక్స్Protocal fight by Sabitha Indra Reddy: ప్రోటోకాల్ పాటించాలని సబితా ఇంద్రా రెడ్డి...

Protocal fight by Sabitha Indra Reddy: ప్రోటోకాల్ పాటించాలని సబితా ఇంద్రా రెడ్డి ఫైంటింగ్

మూడు సార్లు మంత్రి, ఐదు సార్లు ఎమ్మెల్యే అయిన మహిళా ప్రజాప్రతినిధికి ఇందిరమ్మ రాజ్యంలో గౌరవం లేదా? ప్రజలు గెలిపించిన నాయకులకు విలువ లేదా? మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారిని విస్మరించి, కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి, మూడో స్థానానికి పరిమితమైన కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డికి అధికార యంత్రాంగం సలాం కొట్టడం ఏమిటి? ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాల్లో ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించడం లేదని ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదు. కనీస చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రోటోకాల్ విషయంలో ప్రజాప్రతినిధులకు జరుగుతున్న అవమానం పట్ల స్పీకర్ గారు వెంటనే స్పందించాలి. తగిన చర్యలు తీసుకోవాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News