అవుటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణకు ముఖ్యమంత్రి ఆదేశించారు. వెంటనే పూర్తి వివరాలు సమర్పించాలని హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ అమ్రా పాలీకి ఆదేశాలు. సీబీఐ లేదా అదే స్థాయి మరో దర్యాప్తు సంస్థకు ఇవ్వాలని సీఎం నిర్ణయం. బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని యోచన.
Revanth Reddy: ORR టోల్ టెండర్ల అవకతవకలపై విచారణ
అమ్రపాలీకి ఆదేశాలు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES