Thursday, April 3, 2025
Homeపాలిటిక్స్RS Praveen Kumar goodbye to BSP: బీఎస్పీకి ఆర్‌ఎస్ ప్రవీణ్ గుడ్‌బై, BRS లోకి..

RS Praveen Kumar goodbye to BSP: బీఎస్పీకి ఆర్‌ఎస్ ప్రవీణ్ గుడ్‌బై, BRS లోకి..

కేసీఆర్ తో కీలక భేటీ

బీఎస్పీకి ఆర్‌ఎస్ ప్రవీణ్ గుడ్‌బై, బహుజనులకు RS ప్రవీణ్‌ ట్వీట్.

- Advertisement -

బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా…

బీఆర్ఎస్ – బీఎస్పీ పొత్తులపై బీజేపీ బెదిరింపులు…పొత్తు వెనక్కి తీసుకోవాలని మాయావతిపై ఒత్తిడి

నంది నగర్ నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ప్రవీణ్ కుమార్ భేటి

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం.

భారమైన హృదయంతో బీఎస్పీని వీడుతున్నట్టు ట్వీట్ లో తెలిపిన ఆర్‌ ఎస్ ప్రవీణ్. తప్పనిసరి పరిస్థితిలో .. విధిలేకనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నా- RS ప్రవీణ్ బీయస్పీ- బీఆరెస్ పొత్తును విచ్చిన్నం చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నది- RS ప్రవీణ్ ఎన్నికల షెడ్యూల్ కు కొన్ని గంటల ముంటు కవిత అరెస్ట్ ఇందులో భాగమే – RS ప్రవీణ్
పొత్తు ఒప్పందంలో భాగంగా ఎన్ని ఒడిదుడుకులొచ్చినా ముందుకు సాగాల్సిందే. కష్టసుఖాలు పంచుకోవాల్సిందే. – RS ప్రవీణ్
ఇదే నేను నమ్మిన నిజమైన ధర్మం. – RS ప్రవీణ్
బీజేపీ కుట్రలకు భయపడి నేను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేను. నా ఈ ప్రస్థానాన్ని ఆపలేను. – RS ప్రవీణ్
స్వేరోస్ అందరూ నా నిర్ణయాన్ని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. – RS ప్రవీణ్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News