వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను కలిసిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ పెద్దిరెడ్డి సుధారాణి, కుటుంబ సభ్యులు కలిశారు. తమపై అకారణంగా కేసులు పెట్టి వేధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని వైయస్ జగన్‌కు వివరించిన సుధారాణి, కుటుంబ సభ్యులు. సుధారాణి కుటుంబానికి అవసరమైన న్యాయ సహాయం అందజేస్తామని వైయస్ జగన్ భరోసా, కుటుంబానికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వైయస్ జగన్‌ను కలిసిన మాజీ మంత్రి విడదల రజిని, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, అడ్వకేట్ పోలూరి వెంకటరెడ్డి, వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజిరెడ్డి.
Peddireddy Sudharani: సోషల్ మీడియా యాక్టివిస్ట్ సుధారాణికి న్యాయ సాయం: జగన్
హామీ
సంబంధిత వార్తలు | RELATED ARTICLES