Friday, September 20, 2024
Homeపాలిటిక్స్TDP leaders in YCP: వైసీపీలోకి పలమనేరు టీడీపీ నేత సుభాష్

TDP leaders in YCP: వైసీపీలోకి పలమనేరు టీడీపీ నేత సుభాష్

పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో సాగిన తంతు

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు పలమనేరు టీడీపీ నేత ఆర్‌.వి.సుభాష్‌ చంద్రబోస్‌. 2014 సార్వత్రిక ఎన్నికల్లో పలమనేరు నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేశారు సుభాష్‌ చంద్రబోస్‌. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్సీ కేఆర్‌జే భరత్, పలమనేరు ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News