Friday, September 20, 2024
Homeపాలిటిక్స్Telangana Bhavan: కరీంనగర్, పెద్దపల్లి ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ

Telangana Bhavan: కరీంనగర్, పెద్దపల్లి ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ

పార్లమెంట్ సన్నాహక భేటీలు

బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ తెలంగాణ భవన్లో పార్లమెంట్ సన్నాహక భేటీలు జోరుగా చేపట్టారు. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ముఖ్యనేతలతో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ లో సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ముందుగా కరీంనగర్ నేతలతో సమావేశం కొనసాగింది. అనంతరం పెద్దపల్లి ముఖ్యనేతలతో కేసీఆర్ సమావేశంమయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News