Friday, April 4, 2025
Homeపాలిటిక్స్Telangana state song almost ready: తుది దశకు తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన

Telangana state song almost ready: తుది దశకు తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన

అందెశ్రీ-కీరవాణిల ఆధ్వర్యంలో..

తుది దశకు చేరుకుంది తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన. గీతం రూపకల్పనపై కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణితో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్కతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ సమీక్ష నిర్వహించారు.

- Advertisement -

సమావేశానికి హాజరైన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, రఘు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రాంచంద్రు నాయక్, గండ్ర సత్యనారాయణ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే సంపత్, ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ తదితరులు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News