బిఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్రను పార్టీ అధినేత కె చంద్ర శేఖర్ రావు ఖరారు చేశారు. ఈ మేరకు పార్టీ పెద్దలతో, ముఖ్యులతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. కాగా అధినేత ఆదేశాలతో రేపు (15 ఫిబ్రవరి) వద్దిరాజు రవిచంద్ర రాజ్య సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు.
Vaddiraju: వద్దిరాజుకే మళ్లీ ఛాన్స్
రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్