సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కృష్ణా జిల్లా పెడన జనసేన నేత యడ్లపల్లి రామ్ సుధీర్. రామ్‌సుధీర్ తో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన జనసేన స్ధానిక నాయకులు యడ్లపల్లి లోకేష్, పొలగాని లక్ష్మీనారాయణ, మద్దాల పవన్, తోట జగదీష్, ప్రసాద్. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి జోగి రమేష్.
