Monday, July 1, 2024
Homeపాలిటిక్స్Yet another shock to KCR: కేసీఆర్ కు మళ్లీ షాక్

Yet another shock to KCR: కేసీఆర్ కు మళ్లీ షాక్

కాంగ్రెస్ లోకి కాలే యాదయ్య

కాంగ్రెస్ లో చేరిన చేవెళ్ల బీఆరెస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే కాలె యాదయ్య.

- Advertisement -

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News