Saturday, October 5, 2024
Homeపాలిటిక్స్Yogi: యోగితో బాలీవుడ్ సెలబ్స్.. యూపీలో సినిమాలు తీయండి అంటున్న సీఎం

Yogi: యోగితో బాలీవుడ్ సెలబ్స్.. యూపీలో సినిమాలు తీయండి అంటున్న సీఎం

బోని కపూర్, సోనూ నిగం, కైలాష్ ఖేర్, సునీల్ షెట్టీ, మధుర్ భండార్కర్, బోనీ కపూర్, రవి కిషన్, దినేల్ లాల్ నిర్హువా, చంద్రప్రకాష్ ద్వివేది, రాజ్ కుమార్ సంతోషి లాంటి బాలీవుడ్ స్టార్స్ ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ ను కలిశారు. యూపీ ఓ ఫిలిం ఫ్రెండ్లీ స్టేట్ అన్నియోగి తమ రాష్ట్రంలో సినిమా షూటింగులు చేయండని పిలుపునిచ్చారు. బాలీవుడ్ సెలబ్స్ తో యోగి ఆదిత్యానాథ్ కీలకమైన భేటీ వేశారు ముంబైలో. మీ సినిమా సెలబ్రిటీల్లో ఇద్దరిని తాము ఎంపీలు చేసినట్టు, సినిమా వాళ్ల సమస్యలు తమకు తెలుసని యోగీ పేర్కొన్నారు. సమాజాన్ని ఐకమత్యంగా ఉంచే సాధనం సినిమానే అంటూ యోగి పేర్కొన్నారు. లక్నో ఇన్వెస్టర్ సమ్మిట్ ను ప్రమోట్ చేసేందుకు ముంబై వచ్చిన యోగి ఆదిత్యానాథ్..రాష్ట్రంలో వెబ్ సిరీస్ ను రూపొందిస్తే 50 శాతం సబ్సిడీ ఇస్తున్నట్టు..స్టూడియోలు, ఫిలిం ల్యాబ్ లు పెట్టాలనుకుంటే 25 శాతం సబ్సిడీ ఇవ్వనున్నట్టు చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News