Sunday, June 22, 2025
HomeఆటNandyala: చెస్ టీం ఛాంపియన్షిప్ పోటీలు

Nandyala: చెస్ టీం ఛాంపియన్షిప్ పోటీలు

రామకృష్ణ డిగ్రీ కాలేజీ నంద్యాల నందు జిల్లా స్థాయి చదరంగం టీం ఛాంపియన్శిప్ బాల బాలికలకు పోటీలకు ముఖ్య అతిధులుగా రామకృష్ణ విద్యాసంస్థలం అధినేత డాక్టర్ జి. రామకృష్ణ రెడ్డి, ఆంధ్ర చెస్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ పాల్గొన్నారు. రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ చదరంగం మేధా శక్తి పెంచుతుందన్నారు. ఈ పోటీలల్లో గెలుపొందిన బాలురులు విజయనగరంలో
బాలికలు ఈస్ట్ గోదావరి జిల్లా లో జరగ బోయే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యాక్రమంలో అర్బీటర్లు ఇమామ్ హుస్సేన్, సుజాత, రాజు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News