Saturday, November 15, 2025
HomeఆటAsia Cup 2025: ఈసారి జరగబోయే ఆసియా కప్ లో డేంజరస్ స్వ్కాడ్ ఏదో తెలుసా?

Asia Cup 2025: ఈసారి జరగబోయే ఆసియా కప్ లో డేంజరస్ స్వ్కాడ్ ఏదో తెలుసా?

All the squads announced for 2025 Men’s Asia Cup: రాబోయే ఆసియా కప్ 2025 కోసం అన్ని టీమ్స్ తమ జట్లను ప్రకటించాయి. ఈ మెగా టోర్నమెంట్ సెప్టెంబర్ 9-28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ వేదికగా జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీ కోసం ఎనిమిది జట్లు పోటీపడుతున్నాయి. ఈసారి మ్యాచ్ లన్నీ టీ20 ఫార్మాట్‌లో జరగనున్నాయి. వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ కు ముందు ఈ టోర్నీ సన్నాహాకంగా ఉండబోతుంది. ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక్కో టీమ్ లో నాలుగేసి ఉంటాయి. ఇప్పటికే జట్లన్నీ తమ టీమ్స్ ను ప్రకటించాయి. ఇందులో భారత్ ఢిపెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతుంది. అన్ని జట్ల కంటే టీమిండియానే డేంజరస్ జట్టుగా కనిపిస్తోంది.

- Advertisement -

ఆఫ్ఘనిస్తాన్: రషీద్ ఖాన్ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, దర్విష్ రసూలీ, సెడిఖుల్లా అటల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కరీం జనత్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, షరాఫుద్దీన్ అష్రఫ్, మహ్మద్ ఇషాక్, ముజీబ్ ఉర్ రహ్మాన్, అల్లాహ్ ఉర్జాద్, అల్లాహ్ మాలిక్, నవీన్-ఉల్-హక్, ఫజల్హాక్ ఫరూఖీ

బంగ్లాదేశ్: లిట్టన్ దాస్ (కెప్టెన్), తాంజిద్ హసన్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, సైఫ్ హసన్, తౌహిద్ హృదయ్, జాకర్ అలీ అనిక్, షమీమ్ హొస్సేన్, క్వాజీ నూరుల్ హసన్ సోహన్, షాక్ మహేదీ హసన్, రిషద్ హుస్సేన్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహీమ్, సకిన్ అహ్మద్, తాకిన్ రహీమ్ షోరిఫుల్ ఇస్లాం, షైఫ్ ఉద్దీన్

భారత్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభమన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చకరవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్, హర్షిత్ రానా, రింకూ సింగ్.

హాంకాంగ్: యాసిమ్ ముర్తాజా (కెప్టెన్), బాబర్ హయత్, జీషన్ అలీ, నియాజకత్ ఖాన్ మహ్మద్, నస్రుల్లా రాణా, మార్టిన్ కోయెట్జీ, అన్షుమాన్ రాత్, కల్హన్ మార్క్ చల్లు, ఆయుష్ ఆశిష్ శుక్లా, మహ్మద్ ఐజాజ్ ఖాన్, అతీఖ్ ఉల్ రెహ్మాన్ షాహమ్, అదీఖ్ ఉల్ రెహ్మాన్ షాహ్మద్, కిన్రోమ్ అర్షద్, అలీ హసన్, షాహిద్ వాసిఫ్, గజన్ఫర్ మహ్మద్, మహ్మద్ వహీద్, అనాస్ ఖాన్, ఎహ్సాన్ ఖాన్.

Also Read: Dhruv Jurel -ఆసియా కప్ కు ముందు భారత్ కు ఎదురుదెబ్బ.. స్టార్ ప్లేయర్‌కు డెంగ్యూ..

ఒమన్: జతీందర్ సింగ్ (కెప్టెన్), హమ్మద్ మీర్జా, వినాయక్ శుక్లా, సుఫ్యాన్ యూసుఫ్, ఆశిష్ ఒడెదెరా, అమీర్ కలీమ్, మహ్మద్ నదీమ్, సుఫ్యాన్ మెహమూద్, ఆర్యన్ బిష్త్, కరణ్ సోనావాలే, జిక్రియా ఇస్లాం, హస్నైన్ అలీ షా, ఫైసల్ షాహ్, సమాద్ ఖాన్, నహ్మద్ ఖాన్, మహమ్మద్ ఇమ్ శ్రీవాస్తవ.

పాకిస్థాన్: సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారీస్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీమ్ జూనియర్, సాహిబ్జాదా ఫర్హాన్, సలీమ్ అయ్‌ఫ్‌దియాన్, సలీమ్ అయ్‌ర్హాన్ మోకిమ్.

శ్రీలంక: చరిత్ అసలంక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్, కుసల్ పెరీరా, నువానీదు ఫెర్నాండో, కమిందు మెండిస్, కమిల్ మిషార, దసున్ షనక, వనిందు హసరంగా, దునిత్ వెల్లలగే, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, దుష్మంత చమీర, బినుర ఫెర్నాండో, నువాన్ తుషార, మతీషా పతిరన.

యూఏఈ: ముహమ్మద్ వసీం (కెప్టెన్), అలీషాన్ షరాఫ్, ఆర్యన్ష్ శర్మ, ఆసిఫ్ ఖాన్, ధ్రువ్ పరాశర్, ఇటా డిసౌజా, హైదర్ అలీ, హర్షిత్ కౌశిక్, జునైద్ సిద్ధిఖీ, మతివుల్లా ఖాన్, మహ్మద్ ఫరూక్, మహ్మద్ జవదుల్లా, మహ్మద్ జోహెబ్, రాహుల్ సింగ్ చోప్రా, రాహుల్ సింగ్ చోప్రా.

Also Read: US Open 2025-చరిత్ర సృష్టించిన సెర్బియా దిగ్జజం.. రికార్డు స్థాయిలో సెమీస్ కు జకోవిచ్..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad