Saturday, November 15, 2025
HomeఆటAsia Cup 2025: ఆసియా కప్ కు స్క్వాడ్స్ ను ప్రకటించిన జట్లు ఇవే..!

Asia Cup 2025: ఆసియా కప్ కు స్క్వాడ్స్ ను ప్రకటించిన జట్లు ఇవే..!

Asia Cup 2025 Full list of teams: ఆసియా కప్ కు సమయం అసన్నమైంది. ఈ మెగా టోర్నీ సెప్టెంబరు 9 నుంచి 28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ వేదికగా జరగనుంది. టీ20 ఫార్మాట్ లో జరగనున్న ఈ టోర్నీలో ఎనిమిది జట్లు పాల్గొననున్నాయి. దాయాదుల పోరు సెప్టెంబరు 14న దుబాయ్‌లో జరగనుంది.

- Advertisement -

ఈ టోర్నమెంట్‌లో జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక్కొక్క గ్రూపులో నాలుగేసి జట్లు ఉంటాయి. భారత్, పాకిస్తాన్, యూఏఈ మరియు ఒమన్ గ్రూప్-ఏ లోనూ.. బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ మరియు హాంకాంగ్ జట్లు గ్రూప్-బి లోనూ ఉన్నాయి. ప్రతి గ్రూప్ లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ ఫోర్ దశకు అర్హత సాధిస్తాయి. అక్కడ టాప్-2లో నిలిచిన టీమ్స్ ఫైనల్ కు వెళతాయి. తొలిసారి ఒమన్ ఆసియా కప్ లో ఆడబోతుంది. ఈ జట్టు గతంలో 2016, 2021 మరియు 2024లో మూడు T20 ప్రపంచ కప్ ఎడిషన్‌లలో పాల్గొంది.

లీగ్ దశ మ్యాచ్స్:
సెప్టెంబర్ 9: ఆఫ్ఘనిస్తాన్ vs హాంకాంగ్ – సాయంత్రం 7.30 – అబుదాబి
సెప్టెంబర్ 10: ఇండియా vs యుఎఇ – సాయంత్రం 7.30 – దుబాయ్
సెప్టెంబర్ 11: బంగ్లాదేశ్ vs హాంకాంగ్ – సాయంత్రం 7.30 – అబుదాబి
సెప్టెంబర్ 12: పాకిస్తాన్ vs ఒమన్ – సాయంత్రం 7.30 – దుబాయ్
సెప్టెంబర్ 13: బంగ్లాదేశ్ vs శ్రీలంక – సాయంత్రం 7.30 – అబుదాబి
సెప్టెంబర్ 14: ఇండియా vs పాకిస్తాన్ – సాయంత్రం 7.30 – దుబాయ్
సెప్టెంబర్ 15: యుఎఇ vs ఒమన్ – సాయంత్రం 5.30 – అబుదాబి
సెప్టెంబర్ 15: శ్రీలంక vs హాంకాంగ్ – సాయంత్రం 7.30 – దుబాయ్
సెప్టెంబర్ 16: బంగ్లాదేశ్ vs అఫ్ఘానిస్తాన్ – సాయంత్రం 7.30 – అబుదాబి
సెప్టెంబర్ 17: పాకిస్తాన్ vs యుఎఇ – సాయంత్రం 7.30 – దుబాయ్
సెప్టెంబర్ 18: శ్రీలంక vs ఆఫ్ఘనిస్తాన్ – సాయంత్రం 7.30 గంటలకు – అబుదాబి
సెప్టెంబర్ 19: భారత్ vs ఒమన్ – సాయంత్రం 7.30 గంటలకు – అబుదాబి

సూపర్ ఫోర్:
సెప్టెంబర్ 20: B1 vs B2 – సాయంత్రం 7.30 గంటలకు- దుబాయ్
సెప్టెంబర్ 21: A1 vs A2 – సాయంత్రం 7.30 గంటలకు- దుబాయ్
సెప్టెంబర్ 23: A2 vs B1 – సాయంత్రం 7.30 గంటలకు- అబుదాబి
సెప్టెంబర్ 24: A1 vs B2 – సాయంత్రం 7.30 గంటలకు- దుబాయ్
సెప్టెంబర్ 25: A2 vs B2 – సాయంత్రం 7.30 గంటలకు- దుబాయ్
సెప్టెంబర్ 26: A1 vs B1 – సాయంత్రం 7.30 గంటలకు- దుబాయ్
ఫైనల్: సెప్టెంబర్ 28 సాయంత్రం 7.30 గంటలకు- దుబాయ్

ఆసియా కప్ కోసం పూర్తి జట్లు ఇవే..
భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్(వికెట్ కీపర్), హర్షిత్ రానా, రింకూ సింగ్.

రిజర్వ్ ఆటగాళ్లు: ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ మరియు యశస్వి జైస్వాల్.

పాకిస్థాన్ జట్టు: సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలత్, ఖుష్దిల్ షా, మహ్మద్ హరీస్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీమ్ జూనియర్, సాహిబ్‌జాదా పర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ మీర్జా, షాహీన్ షా అఫ్రిది, సుఫ్యాన్ మోకిమ్.

ఆఫ్ఘనిస్తాన్ స్క్వాడ్: రషీద్ ఖాన్ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, దర్విష్ రసూలీ, సెడిఖుల్లా అటల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కరీం జనత్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, షరాఫుద్దీన్ అష్రఫ్, మహ్మద్ ఇషాక్, నూర్ అహ్మద్, ముజీబ్ అహ్మద్, ఫరీద్ అహ్మద్ మాలిక్, ఫజల్హాక్ ఫరూకీ, నవీన్ ఉల్ హక్.

రిజర్వ్ ఆటగాళ్లు: వఫివుల్లా తారఖిల్, నంగేలియా ఖరోటే, అబ్దుల్లా అహ్మద్‌జాయ్.

బంగ్లాదేశ్ జట్టు: లిట్టన్ దాస్ (కెప్టెన్), జాకర్ అలీ, నూరుల్ హసన్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, తాంజిద్ హసన్, తౌహిద్ హృదయ్, మహ్మద్ సైఫుద్దీన్, నసుమ్ అహ్మద్, రిషద్ హొస్సేన్, సైఫ్ హసబ్న్, షమీమ్ హొస్సేన్, తన్జిమ్ హసన్ షకిబ్, ముస్తాఫిజుర్ రెహమాన్, షోరిఫుల్ ఇస్లాం, తస్క్జిన్ అహ్మద్

రిజర్వ్ ఆటగాళ్లు: సౌమ్య సర్కార్, మెహిదీ హసన్ మిరాజ్, తన్వీర్ ఇస్లాం, హసన్ మహమూద్.

Also Read: Sachin Tendulka-అర్జున్ నిశ్చితార్థంపై క్లారిటీ ఇచ్చిన సచిన్

హాంకాంగ్ జట్టు: యాసిమ్ ముర్తాజా (కెప్టెన్), బాబర్ హయత్ (వైస్ కెప్టెన్), జీషన్ అలీ (wk), హరూన్ అర్షద్, కల్హన్ చల్లు, మార్టిన్ కోయెట్జీ, మహ్మద్ గజన్‌ఫర్, అలీ హసన్, అతీక్ ఇక్బాల్, ఐజాజ్ ఖాన్, అనాస్ ఖాన్, ఎహసాన్ అద్ ఖాన్, అద్ ఖాన్, నిజాకత్, నిజాకత్, అనాస్ ఖాన్ రాత్, కించిత్ షా, ఆయుష్ శుక్లా, మహ్మద్ వహీద్, షాహిద్ వాసిఫ్ (వికెట్ కీపర్).

ఒమన్ జట్టు: జతీందర్ సింగ్ (కెప్టెన్), వినాయక్ శుక్లా, మహ్మద్ నదీమ్, హమ్మద్ మీర్జా, అమీర్ కలీమ్, సుఫ్యాన్ మెహమూద్, ఆశిష్ ఒడెడ్రా, షకీల్ అహ్మద్, ఆర్యన్ బిష్త్, సమయ్ శ్రీవాస్తవ, కరణ్ సోనావాలే, హస్నైన్ అలీ షాహ్, ముహమ్మద్ ఇమ్రాన్, సుఫ్యాన్ యూసఫ్, నదీమ్ ఖాన్, జిక్రియా ఇస్లాం, ఫైసల్ షా.

UAE జట్టు: ఇంకా ప్రకటించలేదు
శ్రీలంక జట్టు: ఇంకా ప్రకటించలేదు

Also Read: Shepherd – ఒక్క బాల్.. 20 పరుగులు.. వెస్టిండీస్ స్టార్ సంచలనం

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad