Saturday, November 15, 2025
HomeఆటAsia Cup 2025: ఆసియా కప్ లో ఆడబోతున్న 8 టీమ్స్ టీ20 ర్యాంకులు ఏంటో...

Asia Cup 2025: ఆసియా కప్ లో ఆడబోతున్న 8 టీమ్స్ టీ20 ర్యాంకులు ఏంటో తెలుసా?

Asia Cup 2025: ఈసారి ఆసియా కప్ లో ఎనిమిది జట్లు పాల్గొనబోతున్నాయి. అవే భారతదేశం, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, హాంకాంగ్, ఒమన్. ఈ టీమ్స్ యెుక్క ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ఏంటో తెలుసుకుందాం.

భారతదేశం 271 రేటింగ్ పాయింట్లతో నంబర్ 1 స్థానంలో ఉంది.
శ్రీలంక 232 రేటింగ్ పాయింట్లతో 7వ స్థానంలో ఉంది.
పాకిస్తాన్ 231 రేటింగ్ పాయింట్లతో 8వ స్థానంలో ఉంది.
ఆఫ్ఘనిస్తాన్ 223 రేటింగ్ పాయింట్లతో 9వ స్థానంలో ఉంది.
బంగ్లాదేశ్ 221 రేటింగ్ పాయింట్లతో 10వ స్థానంలో ఉంది.
యూఏఈ 180 ర్యాంకింగ్ పాయింట్లతో 15వ స్థానంలో ఉంది.
ఒమన్ 146 ర్యాంకింగ్ పాయింట్లతో 20వ స్థానంలో ఉంది.
ఐసిసి ర్యాంకింగ్స్‌లో హాంకాంగ్ క్రికెట్ జట్టు 128 పాయింట్లతో 24వ స్థానంలో ఉంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad