Sunday, November 16, 2025
HomeఆటBanaganapalli: గోల్డ్ మెడల్ సాధించిన మధుప్రియ

Banaganapalli: గోల్డ్ మెడల్ సాధించిన మధుప్రియ

బనగానపల్లె మండలం తమ్మడపల్లె గ్రామానికి చెందిన మధుప్రియ ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ ఎయిరోబిక్స్ ఫిట్నెస్ ఛాంపియన్ షిప్ మెరిట్ లో గోల్డ్ గెలిచింది. మధుప్రియ ఆళ్లగడ్డలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతోంది. రాష్ట్రస్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించిన మధుప్రియను బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. జీవితంలో చదువుతోపాటు క్రీడలు కూడా ముఖ్యమని, మధుప్రయి భవిష్యత్తులో మరిన్ని బహుమతులు పొందాలని దీవించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad