Monday, September 16, 2024
HomeఆటBeerpur: చదువుతో పాటు క్రీడలు అవసరం

Beerpur: చదువుతో పాటు క్రీడలు అవసరం

ముఖ్య అతిథిగా ఎస్సై కుమారస్వామి

 బీర్ పూర్ మండల కేంద్రంలో స్థానిక జిల్లా పరిషత్ హై స్కూల్ లో ఎస్.జి .ఎఫ్ గర్ల్స్ ఆటల పోటీలను ఎంఈఓ భీమయ్య ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా  బీర్ పూర్ ఎస్సై కుమారస్వామి ప్రారంభించారు.

- Advertisement -


ఎస్సై మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం.మూర్తి, భాస్కర్ రెడ్డి, సత్యరాజ్, నాగభూషణం, నరేందర్, మూర్తి, పిడి లు లక్ష్మణ్,మంజుల, రవీందర్, మహేష్, మనోహర్, నరేష్ లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News