Tuesday, September 10, 2024
HomeఆటCM wishes to the winners of Jr Boys National Football Champ trophy:...

CM wishes to the winners of Jr Boys National Football Champ trophy: జూనియర్ బాయ్స్ నేషనల్ ఫుట్ బాల్ ఛాంపియన్షిప్ ట్రోఫీ విన్నర్స్ తెలంగాణ టీంకు సీఎం రేవంత్ అభినందనలు

జూనియర్ బాయ్స్ నేషనల్ ఫుట్ బాల్ ఛాంపియన్షిప్ Dr. B C రాయ్ ట్రోఫీ 2024-25 ని గెలుచుకున్న తెలంగాణ టీమ్ ను అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

- Advertisement -

అస్సాం నాగాన్ లోని నూరుల్ అమిన్ స్టేడియంలో ఈ నెల 11న జరిగిన ఫైనల్ మ్యాచ్ లో మాణిపూర్ తో తలపడి విజయం సాధించిన తెలంగాణ టీమ్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News