Monday, May 5, 2025
HomeఆటDC vs SRH: టాస్ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్‌

DC vs SRH: టాస్ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్‌

ఐపీఎల్‌లో భాగంగా మరికాసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్‌(SRH), ఢిల్లీ క్యాపిటల్స్(DC) జట్ల మధ్య మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఈ క్రమంలో టాస్‌ గెలిచిన హైదరాబాద్‌ జట్టు బౌలింగ్‌ ఎంచుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో హైదరాబాద్‌ 9వ స్థానంలో, ఢిల్లీ 5వ స్థానంలో ఉన్నాయి.

- Advertisement -

హైదరాబాద్ జట్టు: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), సచిన్ బేబి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, జీషాన్ అన్సారీ, ఎషాన్ మలింగ, జయ్‌దేవ్ ఉనద్కత్

ఢిల్లీ జట్టు: అభిషేక్ పోరెల్, ఫాఫ్‌ డుప్లెసిస్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్ (వికెట్‌ కీపర్), అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, దుష్మాంత చమీర, కుల్‌దీప్ యాదవ్, టి. నటరాజన్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News