Friday, April 4, 2025
HomeఆటDharmapuri: ఎమ్మెల్యే క్రికెట్‌ ట్రోఫీ-2023 సీజన్‌-2

Dharmapuri: ఎమ్మెల్యే క్రికెట్‌ ట్రోఫీ-2023 సీజన్‌-2

జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం ఎమ్మెల్యే క్రికెట్‌ ట్రోఫీ-2022 సీజన్‌-2 సమరం ఫైనల్స్‌ ధర్మపురి పట్టణ కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో ఉత్సాహ, ఉత్కంఠభరితంగా సాగింది. మద్దులపల్లె జట్టుపై బుగ్గారం జట్టు విజయకేతనం ఎగురవేసింది. విజేత జట్టుకు మంత్రి కొప్పుల ఈశ్వర్ రూ.60,000తో పాటు ట్రోఫీ అందించారు. రన్నరప్‌గా నిలిచిన మద్దులపల్లె జట్టుకు రూ.30,000 నగదు, ట్రోఫీ అందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News